ఆరోపణలపై జ్యోతి సురేఖ క్షమాపణ చెప్పాలి | Cherukuri Satyanarayana Demand an apology From Jyothi Surekha | Sakshi
Sakshi News home page

ఆరోపణలపై జ్యోతి సురేఖ క్షమాపణ చెప్పాలి

May 8 2018 8:35 AM | Updated on Mar 22 2024 11:13 AM

ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి ఈ రోజు నా పరువు బజారున పడేశారని చెరుకూరి వోల్గా ఆర్చరీ సెంటర్‌ నిర్వాహకుడు చెరుకూరి సత్యనారాయణ అన్నారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..తాను అడగని డబ్బులకు అడిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను హాస్టల్‌ వార్డెన్‌ అని సంభోదించి పరువు తీశారని చెప్పారు. ఆమె మాటలు ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement