ప్రాణం మీదకు తెచ్చిన ‘బస్‌ డే’ వేడుకలు | Chennai Students Celebrating Bus Day | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదకు తెచ్చిన ‘బస్‌ డే’ వేడుకలు

Jun 18 2019 8:26 PM | Updated on Mar 22 2024 10:40 AM

పుట్టిన రోజు వేడుకల పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు అనేకం చూశాం. కానీ ఈ తింగరి కుర్రాళ్లు ‘బస్‌ డే’ పేరిట తమ ప్రాణాలనే కాక ప్రయాణికుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టారు. డ్రైవర్‌ జాగ్రత్తగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది.. లేదంటే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయేవారు. చాలా ఏళ్లుగా తమిళ నాట కాలేజీ విద్యార్థులు బస్‌ డే పేరిట వేడుకలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా విద్యార్థులు కదులుతున్న బస్సు ఎక్కి అనేక స్టంట్లు చేస్తుంటారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement