చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పంచ్
హోదా వద్దు ప్యాకేజీ అని.. మళ్లీ ప్యాకేజీ వద్దు హోదా అని పూటకో మాట, రోజుకో పాట పాడుతోన్న చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల పంచ్‌లు విసిరారు. చంద్రబాబు యూటర్న్ అంకుల్అని, ఇకనైనా ఏదోఒక స్టాండ్‌పై నిలబడటం నేర్చుకోవాలని అన్నారు. బుధవారం పార్లమెంట్ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు