టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు | Case registered against TV9 Raviprakash | Sakshi
Sakshi News home page

టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

May 9 2019 12:07 PM | Updated on Mar 22 2024 10:40 AM

యాజమాన్యానికి తెలియకుండా నిధుల మళ్లించారంటూ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement