పాటతో అదరగొట్టిన మేరీకోమ్‌

ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌. ఒక ఒలింపిక్‌ మెడల్‌.. ఇది భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ గురించి మనందరికి తెలిసిన విషయం. కానీ ఆమె ఓ మంచి పాప్‌ సింగరని, అద్బుత గొంతులో పాటలు పాడుతుందని ఎవరికి తెలియదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top