రైతు సాయం మాకొద్దు: మమత కీలక నిర్ణయం | BJP Copy Bengal Schemes Says Mamata Banerjee | Sakshi
Sakshi News home page

Feb 1 2019 5:06 PM | Updated on Mar 22 2024 11:23 AM

లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ 2019పై బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిచారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలనే కేంద్రం కాపీకొట్టిందని, వాటి పేర్లునే మార్చి కొత్తగా ప్రకటించారని ఆమె  మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement