చైన్‌ స్నాచింగ్‌, రఫ్పాడించిన తల్లీకూతుళ్లు

మెడలో బంగారు గొలుసులతో ఆడవాళ్లు  కనిపిస్తే.. చైన్‌స్నాచింగ్‌లతో రెచ్చిపోయే కేటుగాళ్లు ఆగడాలకు చెక్‌ చెప్పే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి  వచ్చింది.  తన మెడలో గొలుసు లాక్కునేందుకు  ప్రయత్నించిన యువకుడికి కూతురుతో కలిసి తగిన శాస్తి చేసిందో మహిళ.  ఆగస్టు 30న ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top