ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల వెల్లువ కొనసాగుతోంది. కర్నూలు జిల్లా పాణ్యం మాజీ బిజ్జం పార్థసారధి రెడ్డి గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. నంద్యాల సభలో పార్థసారధి రెడ్డికి వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన వెలుగోడు మండల జెడ్పీటీసీ లాల్‌స్వామి, డాక్టర్ రవికృష్ణ తదితరులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి
Apr 4 2019 4:54 PM | Updated on Apr 4 2019 4:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement