బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

తన బాధను చెప్పుకుంటూ శిల్పా కన్నీరు పెట్టుకుంది. ఓడిపోవాలని ఎవరో అన్నట్లు, ఆ మాట తనకు నచ్చలేదని.. ఈ ఇంట్లో గార్లు, జీలు అని అనొద్దు.. మీ ప్రవర్తనలో కొంచెం రెస్పెక్ట్‌ ఇస్తే చాలు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. మరి వీటిపై నాగ్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top