టీడీపీకి మరో షాక్‌! | Big Shock For TDP Ambika Krishna All Set to Join BJP  | Sakshi
Sakshi News home page

టీడీపీకి మరో షాక్‌!

Jun 24 2019 5:33 PM | Updated on Mar 22 2024 10:40 AM

టీడీపీకి మరో గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగా.. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ గుడ్‌బై చెప్పనున్నారు. నేడు ఢిల్లీలో ఆయన రామ్‌మాధవ్‌ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఆయన సోదరుడు అంబికా రాజా కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement