ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు.. | Ayyanna Patrudu Sensational Comments on Lagadapati Survey | Sakshi
Sakshi News home page

ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారు..

May 21 2019 2:34 PM | Updated on Mar 21 2024 11:09 AM

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లగడపాటి సర్వేతో ఎంతో మంది వీధినపడ్డారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన సర్వే ఆధారంగా పందేలు కాసి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. లగడపాటి మాట నమ్మి సర్వనాశనమైపోయామని తనతో చాలా మంది చెప్పారన్నారు. ప్రజల నాడీ లగడపాటికి ఏం తెలుసు అని ప్రశ్నించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement