మహిళా హోమ్ గార్డుతో ఏఎస్‌ఐ మసాజ్

జిల్లాలోని ఓ ఏఎస్‌ఐ బరితెగించాడు. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే ఓ మహిళా కానిస్టేబుల్‌తో మసాజ్‌ చేయించుకుంటూ సిక్రెట్‌గా అమర్చిన కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. గద్వాల్లో సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ గత కొద్దికాలంగా కిందిస్థాయి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని వీడియోలు

Back to Top