ప్రభుత్వం పలు పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న డబ్బులు నేరుగా లబ్ధిదారులకు చేరాల్సిందేనని, బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించు కోకూడదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ఇలా మినహాయించు కోలేని రీతిలో అన్ ఇన్ కంబర్డ్ (నిర్దేశిత) బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు.
రుణాల పంపిణీపై దృష్టి సారించాలి
Sep 26 2019 7:57 AM | Updated on Sep 26 2019 10:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement