ఎన్నికల హామీల అమలులో శరవేగంగా దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలోని మరిన్ని అంశాల అమలుకు రంగం సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అవుతోంది. సచివాలయంలో ఉదయం 11గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
Oct 16 2019 9:56 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement