కన్నతల్లి ముందే ఓ యువకుడు ఆత్మహత్య

కన్నతల్లి ముందే ఓ యువకుడు బ్రిడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైనాలో బుధవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి షాకైన ఆ తల్లి బ్రిడ్జ్‌పైనే కుప్పకూలి ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. దీనికి సబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top