వినూత్నంగా ఆకాశ్‌, శ్లోకాల పెళ్లి కార్డు | Akash And Shloka Wedding Invitation Card Viral | Sakshi
Sakshi News home page

Jun 11 2018 6:55 PM | Updated on Mar 21 2024 5:17 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. తన పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ, డైమాండ్‌ వ్యాపారి రస్సెల్‌ మెహతా కూతురు శ్లోకా మెహతాను మనువాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం అధికారికంగా ఈ నెల 30న ముంబైలో 39 అట్లామౌంట్‌ రోడ్‌లో జరుగబోతోంది. మరోవైపు వీరి పెళ్లి కూడా డిసెంబర్‌లో జరుగబోతున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహానికి సంబంధించిన కార్డు తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement