ఆకాశ్‌ అంబానీ, శ్లోకా ఆహ్వాన పత్రిక.. | Akash Ambani-Shloka Mehta's engagement invite is out | Sakshi
Sakshi News home page

ఆకాశ్‌ అంబానీ, శ్లోకా ఆహ్వాన పత్రిక..

Jun 5 2018 1:26 PM | Updated on Mar 21 2024 5:17 PM

అంబానీ ఫ్యామిలీలో ఏది జరిగినా అది స్పెషలే. ఇక కూతురు, కొడుకుల వివాహమంటే ఏ రేంజ్‌లో జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి అంగరంగ వైభవంగా.. అతిథులకు కళ్లు జిగ్గేల్లామనేలా ఆనందంలో ముంచేస్తుంది. ఇటీవలే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తన పెద్ద కొడుకు ఆకాశ్‌ అంబానీ వివాహం, తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతతో నిశ్చియమైంది. ఆకాశ్‌తో పాటు అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ పెళ్లి కూడా పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో జరుగబోతోంది. వీరి వివాహాలను ధృవీకరించిన ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే గ్రాండ్‌గా పార్టీలు కూడా చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement