245 మంది బ్రిడ్జిపై నుంచి దూకారు | 245 People Jumped Off A Bridge Together, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Oct 24 2017 8:38 AM | Updated on Mar 22 2024 11:27 AM

245 మంది నడుంబిగించారు. తమను తాము తాళ్లతో కట్టుకున్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పుదామనే స్థిరమైన ఆలోచన తప్ప మరొకటి వారి మెదడులోకి రావడం లేదు. ఒక్కసారిగా 30 మీటర్ల ఎత్తైన బ్రిడ్జి మీద నుంచి నదిలోకి దూకారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement