టిక్‌టాక్‌లో వచ్చే వీడియోలకు కొదవే ఉండదు. పాటలు, డ్యాన్సులు, క్రియేటివ్, జోకులు, కథలు చెప్పడం, కొత్త ఐడియాలు, వెర్రిపనులు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే భోజన ప్రియులు మాత్రం తమకు నచ్చిన వంటకాలను తింటూ వాటిని వీడియో చిత్రీకరించి టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తుంటారు. అందరికీ నోరూరించే ఈ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు కొంతమంది జనాలు. అలా ఉల్హస్ కమతే అనే వ్యక్తి భోజనం చేస్తూ మధ్యలో చికెన్ లెగ్ పీస్‌ను ఒక్క గుటకలో తినేస్తాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన జనం ఆ వీడియోకు విశేషంగా ఆకర్షితులయ్యారు. అతని వీడియో పక్కన ఎన్నో డ్యూయెట్‌లు చేశారు కూడా!
భోజన ప్రియుల టిక్‌టాక్ వీడియో
Dec 20 2019 12:57 PM | Updated on Mar 20 2024 5:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement