దివ్యాంగుడి కుమార్తెపై ఎస్‌ఐ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఏయ్.. ఎందుకు వీడియోలు తీస్తావ్.. పో.. చెప్పుకో పో.. నా విధులకు ఆటంకం కలిగిస్తే.. నీ మెడికల్ సీటు కాదు.. జైలుకు పంపిస్తా. తమాషా అనుకుంటున్నావా’’ అంటూ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఎస్‌ఐ ఓ దివ్యాంగుడి కుమార్తెను బెదిరించారు.
జైలుకు పంపిస్తా.. మెడికల్ సీటు రాకుండా చేస్తా..!
Aug 16 2025 9:41 PM | Updated on Aug 16 2025 9:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement