బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని..  | Boy Plays With Snake At Home Funny Video Viral | Sakshi
Sakshi News home page

బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని.. 

Jul 16 2023 6:58 PM | Updated on Mar 22 2024 10:53 AM

పామును చూస్తేనే మనం వణికిపోతాం.. తెలిసీ తెలియని వయసులో ఓ చిన్నారి పాముకు చుక్కలు చూపించాడు. పాము తోకను పట్టుకుని దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి అందరినీ భయపెట్టాడు. ఇది చూసి కుటుంబ సభ్యులు భయపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement