అండాల్.. వెరీ వెరీ స్పెషల్..

ఏనుగులు తొండంతో బరువులు ఎత్తడం, పండ్లు, ఇతర పదార్థాలు తీసుకుని తినడం లాంటివి చేస్తుంటాయి. కానీ ఓ ఆలయ గజరాజు మాత్రం తన విశిష్టతను చాటుకుంటోంది. తన తొండంతో ఎంచక్కా మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top