నగేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్ | Congress suspends TPCC official spoke person Nagesh Mudiraj | Sakshi
Sakshi News home page

నగేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన కాంగ్రెస్

May 13 2019 3:45 PM | Updated on Sep 19 2019 8:28 PM

తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్‌ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో క్రమశిక్షణా సంఘం రంగంలోకి దిగింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement