పేదల పెద్ద చదువుల కలను సాకారం చేస్తున్న 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా' | YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పేదల పెద్ద చదువుల కలను సాకారం చేస్తున్న 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా'

Sep 12 2023 11:07 AM | Updated on Mar 21 2024 8:27 PM

పేదల పెద్ద చదువుల కలను సాకారం చేస్తున్న 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా'.. ఈ పథకం లబ్ధిదారుల్లో 86 శాతం మంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతుండటమే ఇందుకు నిదర్శనం. బాల్య వివాహాల నివారణ, ఉన్నత చదువులే లక్ష్యంగా ప్రభుత్వం 'కళ్యాణమస్తు, షాదీతోఫా'లను ప్రవేశపెట్టింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement