పొదుపు సంఘాల ద్వారా ప్రతి మహిళకు అండగా నిలుస్తూ ఆర్ధిక చేయూత..! | YSR Cheyutha In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాల ద్వారా ప్రతి మహిళకు అండగా నిలుస్తూ ఆర్ధిక చేయూత..!

Jan 25 2024 10:57 AM | Updated on Mar 21 2024 8:52 AM

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు జగనన్న ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తోంది. వారికీ సున్నా వడ్డీ, స్త్రీ నిధి రుణాలు, సబ్సిడీ లోన్లనూ అందిస్తోంది. ప్రతి మహిళకు అండగా నిలుస్తూ ఆర్ధిక చేయూతనిస్తున్న జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement