ఇది నభూతో నభవిష్యతి గతం చూడని ప్రగతి..! | CM YS Jagan Mark Governance In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇది నభూతో నభవిష్యతి గతం చూడని ప్రగతి..!

Jan 23 2024 4:54 PM | Updated on Mar 21 2024 8:52 AM

పేదలకు సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌డానికి వీల్లేద‌నే నాయ‌కులున్న ఈ రోజుల్లో.. సంక్షేమ క్యాలెండర్ ఒక‌టి విడుద‌ల చేసి ఠంచ‌న్‌గా ల‌బ్ధిదారుల‌కూ సంక్షేమ ల‌బ్ధి అందించ‌డం మాత్ర‌మే కాకుండా ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇచ్చి లబ్ధిని అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం.

ఏ ఒక్క‌రికీ ఏ ఒక్క‌టీ మిస్ కాకుండా అత్యంత ప‌క‌డ్బందీగా అంద‌రికీ అన్నీ అందేలా చేస్తోన్న ప్రభుత్వం.

వంద‌కు వంద శాతం సంక్షేమ ఫ‌లాల‌ను అందించాల‌న్న కృత నిశ్చ‌యం.. జ‌గ‌న‌న్న సారథ్యంలోని ఆంధ్రప్ర‌దేశ్‌కి మాత్ర‌మే సాధ్యం!

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement