రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రారంభించారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వ‌ర్చువ‌ల్‌గా రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top