ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతికి ముందే పింఛన్ల పండుగను తీసుకువచ్చి కొత్త వెలుగులు నింపిన జగనన్న..! | Sakshi
Sakshi News home page

ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతికి ముందే పింఛన్ల పండుగను తీసుకువచ్చి కొత్త వెలుగులు నింపిన జగనన్న..!

Published Fri, Jan 19 2024 1:20 PM

ఈ నూతన సంవత్సరంలో సంక్రాంతికి ముందే పింఛన్ల పండుగను తీసుకువచ్చి కొత్త వెలుగులు నింపిన జగనన్న.. ఇకపై ప్రతి నెలా ₹3,000/- పింఛనుతో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తులకు లబ్ధి.