పథకాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం..! | Sakshi
Sakshi News home page

పథకాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం..!

Published Fri, Mar 1 2024 2:07 PM

పథకాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం.. జగనన్న అందిస్తున్న పింఛను, అమ్మఒడి మరియు డ్వాక్రా డబ్బులతో మేము ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాం.