‘కేరాఫ్‌ కంచరపాలెం’పై స్టార్‌ డైరెక్టర్స్‌ కామెంట్స్‌! | Star Directors Comments On CO Kancharapalem Movie | Sakshi
Sakshi News home page

‘కేరాఫ్‌ కంచరపాలెం’పై స్టార్‌ డైరెక్టర్స్‌ కామెంట్స్‌!

Aug 11 2018 6:13 PM | Updated on Mar 21 2024 7:52 PM

ఒక సినిమా హిట్‌ కావాలంటే స్టార్స్‌ ఉంటే సరిపోతుందని అనుకునే కాలం పోయింది. ఎంత పెద్ద స్టార్‌ అయినా సరే.. సినిమాలో కంటెంట్‌ ఉండాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఎటువంటి అంచనాలు, స్టార్‌ కాస్టింగ్‌ లేకుండా వచ్చిన చిన్న సినిమాలెన్నో పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement