దుమ్ములేపుతున్న ‘దర్బార్‌’ మోషన్‌ పోస్టర్‌ | Rajinikanth DARBAR Movie Motion Poster Released | Sakshi
Sakshi News home page

Nov 7 2019 6:10 PM | Updated on Mar 22 2024 10:57 AM

దర్బార్‌ మూవీ మోషన్‌ పోస్టర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. దీనిలో భాగంగా తమిళ, మలయాల, హిందీ, తెలుగు మోషన్‌ పోస్టర్‌లను కమల్‌ హాసన్‌, మోహన్‌ లాల్‌, సల్మాన్‌ ఖాన్‌, మహేశ్‌ బాబు వంటి స్టార్ల చేత విడుదల చేయించింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement