భారతీయ సినిమా పరువు తీసిన ప్రియాంక చోప్రా | Priyanka Chopra Insulting Indian Film Industry, Video Viral | Sakshi
Sakshi News home page

Jun 11 2018 12:58 PM | Updated on Mar 21 2024 5:17 PM

నటి ప్రియాంక చోప్రా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా క్వాంటికో ఎపిసోడ్‌లో హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, అది కాస్త వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె చేసిన వ్యవహారం తాలూకూ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement