సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ బర్త్‌డే సందర్బంగా ‘భీష్మ’చిత్ర యూనిట్‌ అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో చిన్న టీజర్‌ రిలీజ్‌ అయింది. హీరోహీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఫస్ట్‌ గింప్ల్‌లో చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top