ప్రియాంక పడిపోయిందా..? | Nick Jonas Saves Priyanka Chopra From Falling Down The Stairs | Sakshi
Sakshi News home page

Apr 8 2019 3:36 PM | Updated on Mar 22 2024 11:32 AM

: బాలీవుడ్‌ నటి ప్రియాంక మెట్ల మీద నుంచి జారి పడబోయింది. అక్కడే ఉన్న తన భర్త నిక్‌ జోనస్‌ ప్రియాంకను పడిపోకుండా రెప్పపాటులో ఆమెని రక్షించాడు. ఈ పరిణామానికి ప్రియాంక మొదట కాస్త కంగారు పడినా తర్వాత ఒక్కసారిగా పగలబడి నవ్వింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో దీపిక హావభావాలు అభిమానుల్ని కట్టిపడేస్తున్నాయి. ప్రియాంక, నిక్‌ జోనస్‌లు గత సంవత్సరం జోధ్‌పూర్‌లో డిసెంబర్‌ 1,2 తేదీలలో క్రైస్తవ, హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం జరుపుకున్నారు. పెళ్లికి ముందురోజు నిక్‌ తనకిచ్చిన సరప్రైజ్‌ని మర్చిపోలేనని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement