మహర్షి సక్సెస్‌ మీట్‌లో కాలర్‌ ఎగరేసిన మహేష్ | Sakshi
Sakshi News home page

మహర్షి సక్సెస్‌ మీట్‌లో కాలర్‌ ఎగరేసిన మహేష్

Published Sun, May 12 2019 6:22 PM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కాలర్‌ ఎగరేశాడు. మహర్షి మూవీని బ్లాక్‌బస్టర్ హిట్‌ చేసినందుకు చిత్రబృందంతోపాటు అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పాడు. హైదరాబాద్‌లోని నొవాటెల్‌ హోటల్‌లో జరిగిన మహర్షి సక్సెస్‌ మీట్‌లో మహేష్‌తోపాటు మూవీ టీమ్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత మాట్లాడిన మహేష్‌ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు.

Advertisement
Advertisement