శ్రీ రాముడి పాట పాడిన కత్తి మహేష్ | Kathi Mahesh Sings Lord Sri Rama Song | Sakshi
Sakshi News home page

Jul 12 2018 3:49 PM | Updated on Mar 21 2024 7:46 PM

 సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ ఇటీవల శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేయడంతో కత్తిపై హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement