‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ రెండో ట్రైలర్‌ విడుదల

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ చిత్ర రెండో ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది. 2015లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top