జాన్వీ కపూర్‌‌‌ను చూసి అభిమానుల కేరింతలు | Janhvi Kapoor Mobbed By Fans Walks Away With A Smile Video Goes Viral | Sakshi
Sakshi News home page

జాన్వీ కపూర్‌‌‌ను చూసి అభిమానుల కేరింతలు

May 26 2018 4:52 PM | Updated on Mar 21 2024 5:16 PM

ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. హీరోయిన్‌గా స్టార్‌ స్టేటస్‌ రాలేదు. కానీ ఆమె కనబడితే పిల్లలు, కుర్రాళ్లు ఆమెను చూసేందుకు వచ్చారు. ఆమె ఎవరో కాదు జాన్వీ కపూర్‌. శ్రీదేవి కూతురిగానే ఇంత ఫాలోయింగ్‌ సంపాదించేసుకున్నారు. తను నటిస్తున్న మొదటి చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరాఠిలో ఘనవిజయం సాధించిన సైరట్‌ మూవీ రీమేక్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నారు

Advertisement
 
Advertisement
Advertisement