సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్‌ | Income Tax Raids In Rashmika Mandanna Residence In Karnataka | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్‌

Jan 16 2020 11:57 AM | Updated on Jan 16 2020 12:03 PM

సంక్రాంతి పండగవేళ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నకు గట్టి షాక్‌ తగిలింది. కర్ణాటకలోని కూర్గ్‌లోని రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత ఏడాది కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతోన్న రష్మికా.. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించింది. బోలెడు హిట్లు, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలను ఐటీ అధికారులు పరిశీస్తున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement