యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే విజయ్‌కు క్రేజ్ ఎక్కువ. అయితే తాజాగా ఓ మహిళా అభిమాని విజయ్ను చూడటంతో ఎమోషన్ అయ్యారు. తన అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆనందంతో బోరున విలపించారు. ఇది గమనించిన విజయ్ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్
Jul 28 2019 8:02 PM | Updated on Jul 28 2019 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement