బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

హౌస్‌లో రెండు జంటలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. వరుణ్‌-వితికా ఓ జంట అయితే.. రాహుల్‌-పునర్నవి మరో జంట అని ఫన్నీ కామెంట్లు వైరల్‌ అవుతుంటాయి. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ, వీరిద్దరి వ్యవహారంపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top