ప్రతినాయక పాత్రలకు సిద్ధం | Balakrishna Sensational Comments In Siima Awards Event | Sakshi
Sakshi News home page

ప్రతినాయక పాత్రలకు సిద్ధం

Sep 22 2018 11:01 AM | Updated on Mar 22 2024 11:28 AM

టాలీవుడ్‌లో తిరుగులేని మాస్ ఇమేజ్‌ ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వంద సినిమాల మైలు రాయిని దాటిన ఈ నందమూరి నటసింహా ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌ పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో సందడి చేశారు. వేడుకల్లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement