డ్రంక్ అండ్ డ్రైవ్లో అడ్డంగా దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం అంతుచిక్కడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాల్సిందేనని పోలీసులు పట్టుబడుతున్నా.. ప్రదీప్ మాత్రం రావడం లేదు. దీంతో అతను పరారీలో ఉన్నట్టు భావించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు కనిపిస్తోంది.
Jan 4 2018 3:59 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement