బోనీకపూర్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం? | Dubai cops interrogate to Boney Kapoor | Sakshi
Sakshi News home page

Feb 27 2018 9:18 AM | Updated on Mar 20 2024 3:43 PM

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆమె గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు ఫోరెన్సిక్‌ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్‌పై దుబాయ్‌ పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసును పోలీసులు పునర్విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement