తెలంగాణలో తొలి టఫే ప్లాంటు ఏర్పాటు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో తొలి టఫే ప్లాంటు ఏర్పాటు

Published Sat, Feb 10 2018 12:04 PM

ట్రాక్టర్ల తయారీలో ఉన్న ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టఫే) తెలంగాణలో హై ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హై ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌తో తక్కువ నీటి వినియోగం, తక్కువ ఎరువు వాడకం, విత్తనాలు, మొక్కలు సరైన రీతిలో నాటేందుకు వీలవుతుంది.