ఆల్ ‌టైం రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్,డీజిల్ ధరలు | Petrol prices touch highest level | Sakshi
Sakshi News home page

ఆల్ ‌టైం రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్,డీజిల్ ధరలు

Apr 23 2018 7:15 AM | Updated on Mar 20 2024 5:15 PM

ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. పెట్రోలు, డీజిల్‌ రేట్లతో ఖజానా నింపుకొంటున్నాయి. దీని కోసం ఎడా పెడా పన్నులు పెంచేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement