రుణం పొందాలంటే పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

రుణం పొందాలంటే పాస్‌పోర్ట్ వివరాలు తప్పనిసరి

Published Sat, Mar 10 2018 8:47 PM

నీరవ్‌ మోదీ లాంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రూ.50 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారి నుంచి పాస్‌పోర్ట్‌ వివరాలు కచ్చితంగా స్వీకరించాలని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది

Advertisement
Advertisement