భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో జీడీపీ వృద్ధి ఐదు శాతానికి పరిమితమైందనే గణాంకాలతో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. జీడీపీ వృద్ధి రేటుతో పాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top