టాప్ హెడ్లైన్స్ @4:00 Pm 19 డిసెంబర్ 2022
ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
పవన్ విజిటింగ్ వీసా మీద వచ్చి ఏదో వాగిపోయాడు : మంత్రి జోగి రమేష్
షూటింగ్ గ్యాప్లో వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే ప్రజలు అవే తిరిగి చూపిస్తారు
ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు
మరికాసేపట్లో ఈడీ ముందుకు రోహిత్ రెడ్డి
ఫ్లిప్కార్ట్ లో బంపర్ ఆఫర్లు..!