నీతా అంబానీ డ్యాన్స్‌ వీడియో | Ambanis Throw Bash To Celebrate Daughter Isha's Engagement | Sakshi
Sakshi News home page

నీతా అంబానీ డ్యాన్స్‌ వీడియో

May 8 2018 10:18 AM | Updated on Mar 22 2024 11:07 AM

బిలీనియర్‌ ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ త్వరలోనే బిజినెస్‌ టైకూన్‌ అజయ్‌ పిరమల్‌ కొడుకు ఆనంద్‌ పిరమల్‌ను మనువాడబోతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఈ వార్త బయటికి వెల్లడించారు ఇరు కుటుంబ వర్గాలు. ఈ శుభ సమయాన్ని ఇరు కుటుంబాలు ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాయి. ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమల్‌ల ఎంగేజ్‌మెంట్ పార్టీని ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ అధికారికంగా సోమవారం నిర్వహించింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెట్‌ దిగ్గజాలు హాజరయ్యారు. వేడుకలో హాజరైన వారిలో సచిన్‌ టెండూల్కర్‌, కరణ్‌ జోహార్‌, అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌లు ఉన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement